te.wikipedia.org

ఇంపాక్ట్ ప్రింటర్ - వికీపీడియా

ఎప్సన్ MX-80, ప్రాచుర్యం పొందిన డాట్ మాట్రిక్స్ ప్రింటర్.

ఇంపాక్ట్ ప్రింటర్‌లలో టైపు రైటర్‌లలో ఉన్నట్లే ఇంక్‌గల రిబ్బన్ ఉంటుంది. ఈ రిబ్బన్‌పై వత్తిడి చేయడం ద్వారా పేపరుపై అక్షరాలు పడతాయి. ఈ విధంగా వత్తిడి ద్వారా అక్షరాలను ప్రింట్ చేస్తాయి కనుక వీటిని ఇంపాక్ట్ ప్రింటర్లు అంటారు. ఉదాహరణకు డాట్ మాట్రిక్స్ ప్రింటర్స్, లైన్ ప్రింటర్స్, డైసీ వీల్ ప్రింటర్స్.

తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ

ఇదొక పరికరం / ఉపకరణం / పనిముట్టు / గాడ్జెట్‌కు చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.