te.wikipedia.org

డార్లింగ్ (2024 సినిమా) - వికీపీడియా

  • ️Fri Jul 19 2024
డార్లింగ్
దర్శకత్వంఅశ్విన్ రామ్
రచనఅశ్విన్ రామ్
నిర్మాత
  • నిరంజన్ రెడ్డి
  • చైతన్య రెడ్డి
తారాగణం
ఛాయాగ్రహణంనరేష్ రామదురై
కూర్పుప్రదీప్ ఇ. రాఘవ్
సంగీతంవివేక్ సాగర్

నిర్మాణ
సంస్థ

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్

విడుదల తేదీ

19 జూలై 2024

సినిమా నిడివి

161 నిమిషాలు[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

డార్లింగ్ 2024లో విడుదలైన తెలుగు సినిమా. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు అశ్విన్ రామ్ దర్శకత్వం వహించాడు. ప్రియ‌ద‌ర్శి, నభా నటేష్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైల‌ర్‌ను జులై 8న విడుదల చేసి[2] సినిమాను జూలై 19న విడుదల చేశారు.

  • బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్
  • నిర్మాత: నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అశ్విన్ రామ్
  • సంగీతం: వివేక్ సాగర్
  • సినిమాటోగ్రఫీ: నరేష్ రామదురై
  • పాటలు: కాసర్ల శ్యామ్
  • మాటలు: సాయి హేమంత్