te.wiktionary.orgఆట - విక్షనరీఆట వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>] భాషాభాగం నామవాచకం. వ్యుత్పత్తి బహువచనం ఆటలు నానార్థాలు లీల క్రీడ/నర్తనము సంబంధిత పదాలు పోట్లాట కీచుఆట తగులాట సయ్యాట కోలాటము గవ్వలాట పాచికలాట ఆటపట్టు ఆటగాడు వ్యతిరేక పదాలు పద ప్రయోగాలు[<small>మార్చు</small>] ఆటలో అరటిపండు ఆటలు పసిబిడ్డయాటలై పెంపఱి యొరులయాటలఁ బడనోగితముగ. అనువాదాలు: ఇంగ్లీషు:(గేమ్)gameplay ఫ్రెంచి: సంస్కృతం: హిందీ:(ఖేల్) తమిళం:(విళయాట్టు) కన్నడం: మలయాళం:(కళి) మూలాలు, వనరులు[<small>మార్చు</small>]బయటి లింకులు[<small>మార్చు</small>] Game ఆట