te.wiktionary.orgఆహారం - విక్షనరీఆహారం వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>] భాషాభాగం ఆహారం నామవాచకం. వ్యుత్పత్తి బహువచనం ఆహారాలు. అర్థ వివరణ[<small>మార్చు</small>] వైద్యం ఆరోగ్యం ఆరోగ్యం ఆహారం వైద్యం పౌష్టికత వ్యాధులు మందులు టీకాలు ఆయుర్వేదం హోమియోపతీ అల్లోపతీ యునానీ సిద్ధ ఆక్యుపంక్చర్ పదాలు[<small>మార్చు</small>] నానార్థాలు భోజనం బువ్వ కూడు అన్నము తిండి మేత సంబంధిత పదాలు ఘనాహారం. మితాహారం. మాంసాహారం. ఫలహారం. ఆహారపదార్ధాలు. ఆహారదినుసులు. వ్యతిరేక పదాలు పద ప్రయోగాలు[<small>మార్చు</small>] పుట్టిన ప్రతి జీవికి జీవించదానికి అతవసరమైనది ఆహారం . అనువాదాలు[<small>మార్చు</small>] ఇంగ్లీషు:(ఫుడ్)Food. ఫ్రెంచి: సంస్కృతం: హిందీ:(ఖానా)*హిందీ తమిళం:(ఉణవు)உணவு కన్నడం:(ఊట)కన్నడ విక్షనరీ మలయాళం:మలయాళం మూలాలు, వనరులు[<small>మార్చు</small>] Food ఆహారం food బయటి లింకులు[<small>మార్చు</small>]